Cricket Highlights
లక్నో సూపర్ జెయింట్స్‌పై 40 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ సత్తా
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో (Lucknow Super Giants) జరిగిన కీలక పోరులో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ...
వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో 14 ఏళ్ల వైభవ్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్లే, కానీ బ్యాటింగ్ సమయంలో అనుభవజ్ఞుడిలా కనిపిస్తున్నాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ...
అందరినీ అభినందిస్తున్నా: గంభీర్
ఇంగ్లండ్ (England) గడ్డపై జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనూహ్య మలుపులతో ఆసక్తికరంగా ముగిసింది. టీమిండియా చివరి టెస్టులో అద్భుతంగా రాణించి, సిరీస్‌ను 2–2తో సమం చేయడం గౌరవకరం. ఈ విజయం ...
CSK vs RCB : 17 ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీ తొలి విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 2025లో ఆర్సీబీ (RCB) కీలక విజయాన్ని అందుకుంది. 17 ఏళ్ల తరువాత చెన్నై హోంగ్రౌండ్‌లో సీఎస్‌కే (CSK)పై ఆర్సీబీ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ ...
మలేసియాపై భారత్ దూకుడు.. 2.5 ఓవర్లలోనే గెలుపు
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వెస్టిండీస్‌పై విజయంతో టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించిన భారత అమ్మాయిలు, మంగళవారం మలేసియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదిరిపోయే విజయం సాధించారు. ...
44 పరుగులకే విండీస్ ఆలౌట్!
మలేషియాలో జరుగుతున్న మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో, భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టీమిండియా బౌలర్ల దాటికి విండీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. మొత్తం 13.2 ఓవర్లలో కేవలం 44 పరుగులకే విండీస్ ...













ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు