Cricket Fun Awards

సెంచరీ వీరుడికి షాక్‌.. గిఫ్ట్‌గా హెయిర్‌డ్రయ్యర్

సెంచరీ వీరుడికి షాకింగ్ గిఫ్ట్‌..

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) టోర్న‌మెంట్‌లో విచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. తాజాగా కరాచీ జట్టు (Karachi Team) తరఫున అద్భుతంగా ఆడి సెంచరీ (Century) సాధించిన బ్యాటర్ జేమ్స్ విన్స్ (James Vince) ...