Cricket Coach
యూపీ వారియర్స్ హెడ్‌కోచ్‌గా అభిషేక్ నాయర్
భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) మరో జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్టు యూపీ వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. యూపీ వారియర్స్ జట్టు ...
“దేశానికే తొలి ప్రాధాన్యం”..కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ తన వ్యక్తిగత జీవితం కంటే దేశానికి, క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని ...
పాక్ క్రికెట్‌బోర్డు అంతా గందరగోళం.. అందుకే 6 నెలలకే తప్పుకున్నా..!
2011 వన్డే ప్రపంచకప్ (2011 ODI World Cup)ను భారత్ (India)కు అందించిన కోచ్ (Coach)గా గ్యారీ కిర్‌స్టన్ (Gary Kirsten) పేరు పొందినప్పటికీ, పాకిస్థాన్ (Pakistan)తో తన అనుభవం కొంత చేదు ...
సమీకి ప్రమోషన్ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త ఊపును తీసుకురావడానికి మాజీ క్రికెటర్ డారెన్ సమీ అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వన్డే, టీ20లకు కోచ్‌గా ఉన్న సమీ, ఇప్పుడు టెస్టు జట్టుకు ...