Cockroach Controversy
“కాక్రోచ్ జనతా పార్టీ”పై సుప్రీంకోర్టు షాక్..
By Telugu Feed
—
“కాక్రోచ్ జనతా పార్టీ”(Cockroach Janata Party) వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్(Surya ...






