CM Revanth Reddy

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లో మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న గ్రామ‌సభ‌ల్లో ...

తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్

తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్

తెలంగాణను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా వరుస ఒప్పందాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ...

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయాన్నే ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డీ. కుమారస్వామితో సమావేశం జరపనున్నారు. ...

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు యువ‌కులు మృతి

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన ఐదుగురు యువకులు మృత్యువాత‌ప‌డ్డారు. సెల్ఫీ స‌ర‌దా యువ‌కుల కుటుంబాల్లో విషాదఛాయ‌లు నింపింది. వివ‌రాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...

ఉస్మానియా ఆస్ప‌త్రికి నూత‌న భ‌వ‌నం -నేడు సీఎం స‌మీక్ష‌

ఉస్మానియా ఆస్ప‌త్రికి నూత‌న భ‌వ‌నం -నేడు సీఎం స‌మీక్ష‌

ఉస్మానియా ఆస్ప‌త్రి నూతన భవన నిర్మాణ ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సీఎం అధ్య‌క్ష‌త‌న ఈరోజు ఉద‌యం సచివాలయంలో స‌మావేశం జరగనుంది. ముఖ్యమైన అధికారులతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ...

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త‌న‌ విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ...

నేడు ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్‌.. లాయ‌ర్ అనుమ‌తిలో ష‌ర‌తులు

నేడు ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్‌.. లాయ‌ర్ అనుమ‌తిలో ష‌ర‌తులు

ఫార్ములా ఈ-కార్ రేస్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. ఈనెల 6వ తేదీన ఏసీబీ విచార‌ణ‌కు త‌న లీగ‌ల్ టీమ్ బ‌య‌ల్దేరిన కేటీఆర్‌ను పోలీసులు మ‌ధ్య‌లోనే ఆపి ...

ఫార్ములా ఈ- రేస్ కేసు.. 'HMDA'తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఫార్ములా ఈ- రేస్ కేసు.. ‘HMDA’తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HMDA ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ...

ఆ యాంక‌ర్‌కు సీఎం పేరు తెల్వ‌దా.. - ఎంపీ కిర‌ణ్ మండిపాటు

ఆ యాంక‌ర్‌కు సీఎం పేరు తెల్వ‌దా..? – ఎంపీ కిర‌ణ్ మండిపాటు

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పేరు మ‌రిచిపోయిన యాంక‌ర్‌పై నోరుపారేసుకున్నారు కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి. కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా చేసేముందు ఇచ్చే కాగితంలో ఉన్న పేరు కూడా చ‌ద‌వ‌డం రాదా.. ఆ యాంకర్‌కు ...

రేవంత్‌ రెడ్డి పేరు మరిచిపోయిన మ‌రో హీరో.. వీడియో వైరల్‌

రేవంత్‌ రెడ్డి పేరు మరిచిపోయిన మ‌రో హీరో.. వీడియో వైరల్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి పేరును ఓ టాలీవుడ్‌ హీరో క‌మ్ యాంక‌ర్ మ‌రిచిపోయి త‌ప్పుగా ప‌లికాడు. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ముఖ్య అతిథిగా ...