CK Nayudu Lifetime Achievement Award
గురువు ద్రవిడ్, శిష్యుడు గిల్ ఒకే వేదికపై అవార్డులు
టీమిండియా మాజీ కోచ్, లెజెండరీ బ్యాటర్ అయిన రాహుల్ ద్రవిడ్ కు అరుదైన గౌరవం దక్కబోతోంది. భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఆయన అందుకోనున్నాడు. ఈ ...






