Chittoor SP
‘పెద్దిరెడ్డి గన్‌మెన్‌పై వేటు.. రీజన్ కాస్త పెద్దది వెతకొచ్చుగా..’
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి విమర్శలకెక్కుతోంది. వరుస సంఘటనలు కక్షసాధింపు రాజకీయాలను బయటపెడుతున్నాయి. పెద్దిరెడ్డి గన్‌మెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చూపించిన కారణం విమర్శలు ఎదుర్కొంటోంది. ...