child rights
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలిక ప్రసవం
ఏలూరు జిల్లా చింతలపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఈ బాలిక, ...