Chennai Police Complaint
దళపతి విజయ్‌కు బిగ్ షాక్.. ‘జన నాయగన్’ సీన్లు లీక్
తమిళ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. రాజకీయంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయనకు, తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలికే చివరి చిత్రం ‘జన ...






