character roles

అందం తగ్గని శ్రియ, కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

అందం తగ్గని శ్రియ.. కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

రెండు దశాబ్దాలుగా వెండితెరపై కథానాయికగా వెలిగిన నటి శ్రియ శరణ్ (Shriya Saran) . 2001లో ‘ఇష్టం’ సినిమా (‘Ishtam’Movie)తో ఆమె తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలుగు,తమిళ పరిశ్రమల లో ...