CBI Report

సుగాలి ప్రీతి కేసు ద‌ర్యాప్తు చేయ‌లేం.. - సీబీఐ

సుగాలి ప్రీతి కేసు ద‌ర్యాప్తు చేయ‌లేం.. – సీబీఐ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమ‌ని సీబీఐ చేతులెత్తేసింది. వనరులు కొరత కారణంగా కేసు ద‌ర్యాప్తు త‌మ వ‌ల్ల కాద‌ని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ...