Casting Controversy
ట్రోల్స్‌కు బలైన కాజల్.. ‘మండోదరి’ నుంచి ఔట్!
By TF Admin
—
బాలీవుడ్ (Bollywoodలో అత్యంత భారీగా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘రామాయణ్’ (Ramayan). ఈ సినిమాలో యష్ (Yash) రావణాసురుడిగా, రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటిస్తున్నారు. ...