Captaincy Choices
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్?
ఐపీఎల్ 2025 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నట్లు సమాచారం. జట్టులో KL రాహుల్, డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు ఉన్నా, టీమ్ మేనేజ్‌మెంట్ అక్షర్ పటేల్ వైపే ఆసక్తి ...