BRS
నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత.. సూర్యాపేట జిల్లాలో ఘటన
సూర్యాపేట (Suryapet) జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ (Elections Nomination) దశలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం పాతర్లపహాడ్ (Patarlapahad) గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు ...
తెలంగాణ ఉద్యమ చరిత్ర.. కేసీఆర్ దీక్షే మలుపు!
2009 నవంబర్ 29న ప్రారంభించిన కేసీఆర్ గారి ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో మొదలైన ఈ దీక్ష, ...
“ఎనుముల కాదు.. అనకొండ రేవంత్” – కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) బీసీ (BC Communities)లపై “తీరని ద్రోహం” చేసిందని, బీసీ రిజర్వేషన్ల (BC Reservations)విషయంలో కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. ...
నేడు GHMC కౌన్సిల్ చివరి సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పాలకవర్గానికి నేడు చివరి కౌన్సిల్ సమావేశం (Council Meeting) జరగనుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో రెండున్నర నెలల్లో ముగియనున్న నేపథ్యంలో, ఈ సమావేశం అత్యంత ...
బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ రియాక్ట్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (By-Election) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఏకంగా 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన ...
జూబ్లీహిల్స్ పోలింగ్… సర్వేల అంచనా..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం (Jubilee Hills Assembly Constituency)లో రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సర్వే సంస్థలు విడుదల చేసిన తాజా గణాంకాలు కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి అనుకూలంగా ఉన్నాయి. చాణక్య ...
రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
జూబ్లీహిల్స్ఉ (Jubilee Hills)ప ఎన్నికల (By Elections) నేపథ్యంలో సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) గట్టిగా బదులిచ్చారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ...
సెంట్రల్ వర్సెస్ స్టేట్.. మంత్రుల బహిరంగా సవాళ్లు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల (By Elections) ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)కి భారీ సవాల్ విసిరారు. గత ...
‘జాబ్ నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్ నడుస్తోంది’
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోరబండలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోరబండ ప్రజల స్వాగతం చూస్తుంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, ...















