BJP
బీసీ బిల్లు కోసం బీఆర్ఎస్.. రైల్ రోకోకు పిలుపు!
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) బిల్లు (Bill)కు చట్టబద్ధత కల్పించాలని, అప్పటి వరకు బీఆర్ఎస్ (BRS) బరాబర్ కొట్లాడుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ...
‘గురుశిష్యుల చీకటి ఒప్పందం.. తెలంగాణకు మరణశాసనం’
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) ప్రాజెక్ట్ (Project)ను ఉద్దేశిస్తూ తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ...
‘ప్రాధాన్యత లేకపోతే కూటమి డైనమిక్స్ మారిపోతాయి..’ – బీజేపీ ఎమ్మెల్యే సంచలనం
బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) కూటమి ప్రభుత్వం (Coalition Government)లో బీజేపీ పాత్రను (BJP Role) ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి భాగస్వామ్యంలో బీజేపీకి తగిన ప్రాధాన్యత ...
ఏపీ, తెలంగాణ బీజేపీకి నూతన సారథులు.. తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్య బాధ్యతలు నూతన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎంతోకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు మరో రెండ్రోజుల్లో తెరపడనుంది. అధ్యక్ష ఎన్నిక కోసం జులై 1న ...
‘కూటమిలో పవన్‌కు విలువ లేదు’.. జనసేన నేతల ఆగ్రహం
మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూటమి పార్టీల మధ్య వివాదాన్ని సృష్టించాయి. ఫ్లెక్సీల్లో ఫొటోల విషయంలో మొదలైన గొడవ రచ్చకెక్కింది. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కూటమిలో ...
Sathyaraj Slams Pawan Kalyan: Keep Your Politics Out of Tamil Nadu
Veteran Tamil actor Sathyaraj has come down heavily on Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan for his controversial remarks targeting atheists and secularists ...
దేవుడి పేరుతో రాజకీయాలా..? పవన్‌కు నటుడు సత్యరాజ్ వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తమిళ నటుడు సత్యరాజ్ (Sathyaraj) తీవ్ర హెచ్చరిక చేశారు. దేవుడి (God) పేరుతో తమిళనాడు (Tamil Nadu)లో రాజకీయాలు ...
ఏడాది గడిచినా ‘జగనే కారణమా’..?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి జూన్ 12తో ఏడాది పూర్తి చేసుకుంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ...














