Bike World Tour
బైక్‌పై 24 దేశాలు చుట్టేసిన యువ దంపతులు
By Telugu Feed
—
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన యువ దంపతులు 120 రోజుల్లో 24 దేశాలు చుట్టి ప్రపంచాన్ని ఆకర్షించారు. 20,000 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా అనేక ...






