Big Budget Movies
కూలీ సినిమాకు లోకేష్ భారీ పారితోషికం.. ఎన్ని కోట్లంటే..
సూపర్ స్టార్ (Super Star) రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ‘జైలర్’ (Jailer) సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తలైవా, ప్రస్తుతం ‘కూలీ’ (Coolie) చిత్రంలో ...