Bhimtal Accident
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 27 మంది ప్రయాణికులతో భీమ్‌టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి 1500 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదిమంది ...