Bengaluru Health News
భారత్‌లో రెండు HMPV కేసులు? బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు గుర్తింపు
By Telugu Feed
—
బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV (హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్) వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌లలో ఈ వైరస్‌పై పరీక్షలు జరగలేదని, ...






