Ayyanna Patrudu Corruption Allegations

స్పీకర్ అయ్యన్నపై రూ.వెయ్యి కోట్ల దోపిడీ ఆరోపణ!

స్పీకర్ అయ్యన్నపై రూ.వెయ్యి కోట్ల దోపిడీ ఆరోపణ!

ఇటీవ‌ల ఏపీ శాస‌న‌స‌భ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అసెంబ్లీకి రాక‌పోవ‌డంపై, వైసీపీ ఓట‌మిపై జ‌గ‌న్ ఓడిపోయాడు కానీ చ‌చ్చిపోలేద‌ని చేసిన వ్యాఖ్య‌లు స‌గ‌టు ...