Arvind Kejriwal
పంజాబ్‌పై బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’.. ఆప్‌లో భారీ చీలిక
వచ్చే ఏడాది (ఫిబ్రవరి 2027) జరగనున్న పంజాబ్ (Punjab) అసెంబ్లీ ఎన్నికలే (Assembly Elections) లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) తన వ్యూహాలకు పదును పెట్టింది. ...
ఆప్ ఎంపీల తిరుగుబాటు.. బీజేపీలోకి రాఘవ్ చడ్డా బృందం
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో భారీ చీలిక సంభవించింది. పార్టీలో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాఘవ్ చడ్డా (Raghav Chadha), సందీప్ పాఠక్ (Sandeep Pathak), అశోక్ మిట్టల్ ...
చెల్లికి అండగా కేటీఆర్ సంచలన ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case)లో వెలువడిన తాజా తీర్పుపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ...
ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన తీర్పు.. కన్నీరు పెట్టుకున్న కేజ్రీవాల్!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Policy Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌండ్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) కీలక తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, మనీష్‌లను కోర్టు ...
పంజాబ్ నుంచి రాజ్యసభకు.. కేజ్రీవాల్ కొత్త ఎత్తుగడ?
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పంజాబ్ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొట్టినా, ఆ రాష్ట్ర ఆప్ ...
ఆమ్ ఆద్మీ పార్టీలోకి సోనియా ఎంట్రీ
పంజాబీ నటి (Punjabi Actress) సోనియా మాన్ (Sonia Mann) ఆమ్ ఆద్మీ పార్టీలో (AAP) చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం ...
లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లిన నేతలకు ఓటమి షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)పై భారీగా పడింది. ఈ కేసులో జైలుపాలైన ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ...
‘ఆప్’కు బిగ్‌షాక్.. కేజ్రీవాల్ పరాజయం
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Elections) ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి ...
ఢిల్లీలో హైడ్రామా.. కేజ్రీవాల్ ఇంటికి ACB బృందం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పోలింగ్ పూర్తయినప్పటికీ రాజకీయ విమర్శల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ బృందం వచ్చింది. ...
కేజ్రీవాల్‌తో పొత్తుపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలలో మార్పులు, మలుపులు సహజం. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – కాంగ్రెస్ కలసి పోటీచేసినప్పటికీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం వచ్చేసరికి వారి మార్గాలు పూర్తిగా భిన్నంగా ...















అవసరమైతే తెలంగాణ అంతా తిరుగుతా: పవన్