News Wire
-
01
భారీ వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరిక
కర్నాటక, కేరళ, ఒడిశాలో అతి భారీ వర్షాలు. ఏపీ, అసోం, మేఘాలయ, గోవా, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరికి భారీ వర్ష సూచన
-
02
విజయనగరంలో ఎన్ఐఏ బృందం
పలుమార్లు సౌదీ, పంజాబ్,రాజస్థాన్ వెళ్లిన సిరాజ్ సిగ్నల్ యాప్ లో గ్రూప్ ఏర్పాటు. డబ్బులు సమకూర్చిన వ్యక్తి గురించి ఎన్ఐఏ ఆరా.
-
03
వలసలపై పవన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో కొన్ని ప్రాంతాలకు బెంగాల్ నుంచి వలసలు. స్థానిక ఉద్యోగాలను వాళ్లు కొల్లగొడుతున్నారు. వాళ్లంతా మయన్మార్ నుంచి వస్తున్నట్లు తెలిసింది.
-
04
గాజా పై ఇజ్రాయెల్ దాడులు
గాజ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 60 మంది మృతి
-
05
వలసలపై పవన్ కీలక వ్యాఖ్యలు
ఏపీలో కొన్ని ప్రాంతాలకు బెంగాల్ నుంచి వలసలు. స్థానిక ఉద్యోగాలను వాళ్లు కొల్లగొడుతున్నారు. వాళ్లంతా మయన్మార్ నుంచి వస్తున్నట్లు తెలిసింది.
-
06
భారత్ - పాక్ కీలక నిర్ణయం
అట్టారి-వాఘా సరిహద్దు దగ్గర తెరుచుకోనున్న గేట్లు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి రీట్రీట్ ప్రోగ్రాం. ఈ రోజు సా.6 గంటలకు జరగనున్న రీట్రీట్
-
07
ఆసియా కప్ పై బీసీసీఐ క్లారీటీ
ఆసియా కప్ నుంచి భారత్ వైదొలుగుతున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం. ఆ అంశంపై చర్చలు జరపలేదన్న బీసీసీఐ కార్యదర్శి.
-
08
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
శ్రీలంక శరణార్థుల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం. తక్షణం శరణార్థులు భారత్‌ను వీడాలని ఆదేశం. శరణార్థులకు ఆశ్రయం ఇవ్వలేమన్న కోర్టు.
-
09
హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం
ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద మంటల్లో 17 మంది మృతి. ప్రమాదానికి అనేక కారణాలు.. కేసు నమోదు.
-
10
3 రాష్ట్రాల్లో పాక్ గూఢచారులు అరెస్ట్
దేశంలో గూఢచారులు. హరియాణాలో నలుగురు, పంజాబ్ లో ముగ్గురు, యూపీ-ఒకరు అరెస్ట్
”మన టైం వస్తుంది.. సినిమా చూపిస్తాం”.. – చిటికేసి మరీ చెప్పిన జగన్