ap politics

"రిలీజ్ ది షిప్".. పవన్‌కు కేంద్రం బిగ్ షాక్!

“రిలీజ్ ది షిప్”.. పవన్‌కు కేంద్రం బిగ్ షాక్!

సీజ్ ది షిప్‌.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ ఆదేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాకినాడ పోర్టులోకి అడుగుపెట్టి బియ్యం త‌ర‌లిస్తున్న షిప్ సీజ్ చేయాలని స్పష్టంగా ప్రకటించిన పవన్ ...

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల వీరంగం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

కుప్పంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల దాష్టీకం.. జ‌గ‌న్ పేరున్న శిలాఫ‌ల‌కం ధ్వంసం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన తాజా సంఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా మండిప‌డుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు వీరంగం సృష్టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ...

పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్ర‌బాబు నిర్ణ‌య‌మేంటి..?

పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్ర‌బాబు నిర్ణ‌య‌మేంటి..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకురావడం ...

'ప‌ది' ప‌శ్న‌ప‌త్రం లీక్‌.. కూట‌మికి వైసీపీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

‘ప‌ది’ ప‌శ్న‌ప‌త్రం లీక్‌.. కూట‌మికి వైసీపీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్ర‌తిప‌క్ష వైసీపీ తీవ్రంగా తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు నాయుడు, టీడీపీపై నేరుగా విమర్శలు చేస్తూ, ట్విట్ట‌ర్‌లో వైసీపీ ...

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేర‌కు టెక్క‌లి పోలీస్ స్టేష‌న్‌లో దువ్వాడ‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు ...

లోక్‌స‌భ‌లో 'ఏపీ రెడ్ బుక్ రూలింగ్‌'పై ప్ర‌స్తావ‌న‌

లోక్‌స‌భ‌లో ‘ఏపీ రెడ్ బుక్ రూలింగ్‌’పై ప్ర‌స్తావ‌న‌

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వైసీపీ ఎంపీ గురుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగానికి బదులుగా ...

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విజన్-2047” పేరుతో ప్రజలను ద‌గా చేస్తున్నార‌ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఎదగాలంటే “విజన్లు” కాదని, విభజన హామీలు నెరవేరాలని ఆమె ...

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జ‌గ‌న్.. తెలంగాణ ప్ర‌భుత్వంపై ఫైర్‌

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జ‌గ‌న్.. తెలంగాణ ప్ర‌భుత్వంపై ఫైర్‌

పుష్ప‌2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్టు చేయ‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. అర్జున్ ...

ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ద‌ద్ద‌మ్మ ప‌నులు

కూటమి ప్రభుత్వంపై క‌డప ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వేములలో పోలీసులు తనను అడ్డుకున్న అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయ్యాయి. ...

సోషల్ మీడియా పోస్టులపై సీఎం కీలక నిర్ణయం.. టార్గెట్ వారేనా..?

సోషల్ మీడియా పోస్టులపై సీఎం కీలక నిర్ణయం.. టార్గెట్ వారేనా..?

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై తీవ్రంగా స్పందించారు. కొంద‌రు వ్య‌క్తులు రాజకీయ ముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఆయన ...