AP High Court Verdict

రిజర్వేషన్లపై రాజకీయ వ్యూహం.. బాబుకు ముందే తెలుసా..?

రిజర్వేషన్లపై రాజకీయ వ్యూహం.. బాబుకు ముందే తెలుసా..?

—

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు న్యాయస్థానంలో నిలవకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ పిటిష‌న్‌ను సుప్రీం ...