AP Fiber Net
గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. హత్యాయత్నం కేసులో కీలక తీర్పు
By K.N.Chary
—
వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గౌతమ్‌రెడ్డి అభ్యర్థనను స్వీకరించిన ...