AP Drugs News

ఏపీలో విచ్చలవిడి డ్రగ్స్ దందా.. విద్యాసంస్థలే లక్ష్యం

ఏపీలో విచ్చలవిడి డ్రగ్స్.. విద్యాసంస్థలే లక్ష్యం

—

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) డ్రగ్స్ మహమ్మారి (Drugs Epidemic) విచ్చలవిడిగా విస్తరిస్తోంది. ఒకప్పుడు గంజాయికి నిలయంగా ఉన్న రాష్ట్రం, ఇప్పుడు కొకైన్ (Cocaine), మెథాంఫేటమిన్ (Methamphetamine) వంటి ఖరీదైన డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ...