AOB Special Zonal Committee

ముగిసిన అజ్ఞాతం.. మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

ముగిసిన అజ్ఞాతం.. మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ, ఏవోబీ (ఆంధ్రా-ఒడిశా బోర్డర్) ప్రాంతంలో పార్టీని నడిపించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ ...