Anjaneya Swamy Idol

తిరుమలలో ఘోరం.. ఆంజనేయస్వామి విగ్రహం చోరీ

తిరుమలలో ఘోరం.. ఆంజనేయస్వామి విగ్రహం చోరీ

—

కలియుగ వైకుంఠమైన తిరుమల(Tirumala) పవిత్ర క్షేత్రంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అలిపిరి (Alipiri) మొదటి ఘాట్ రోడ్డులోని (Ghat Road) 7వ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న పురాతన పెద్ద ...