AndhraPradesh Weather

వచ్చే 4 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

వచ్చే 4 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులు ఉరుములు, ...