Andhra Pradesh Students
‘ఫీజుల బకాయిల’ ఉరితాడు.. కాలేజీల ఒత్తిడితో విద్యార్థుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల వ్యవహారం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం సకాలంలో నిధులు (Funds) విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు (College Managements) ఫీజుల (Fees) కోసం ...






