Andhra Pradesh Politics
చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? – మాజీమంత్రి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుందని ఆరోపిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ...
వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ అరెస్టు..
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డిని పోలీసులు పులివెందులలో అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందితుడిగా ఆయనను చేర్చారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రాఘవరెడ్డికి బెయిల్ ...
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...
మాచర్ల మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్టు!
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ను హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ...
మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్? దేవినేని అవినాశ్ సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులు కొత్త ఊతం పొందుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకపోవడంతో తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి ...
ఇంతకన్నా మోసం ఉంటుందా? – బాబుకు జగన్ ఆరు ప్రశ్నలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాగ్దానాలను తూటాలుగా మార్చుకుని జగన్ ఆరు ప్రధాన ప్రశ్నలు చంద్రబాబుపై సంధించారు. తల్లికి వందనం ...
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్.. అసలైన ఆలోచన ఎవరిది?
గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్‌పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ...
పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి.. ‘కూటమి’పై వైసీపీ పోరు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనలు వెల్లువెత్తాయి. సామాన్యుడికి గుదిబండగా మారిన విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వెంటనే కరెంట్ చార్జీల ...















