Andhra Pradesh news

'తిరుప‌తి తొక్కిసలాట'పై న్యాయ‌ విచారణ.. భక్తుల అసంతృప్తి

‘తిరుప‌తి తొక్కిసలాట’పై న్యాయ‌ విచారణ.. భక్తుల అసంతృప్తి

తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచార‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఓ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయ‌మూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ...

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల‌ పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...

నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్రబాబు

నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి నేడు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు ...

కూట‌మి ప్ర‌భుత్వంలో 'డిప్యూటీ సీఎం' కాక‌!

కూట‌మి ప్ర‌భుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక‌!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొద‌లైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీల‌క‌ నిర్ణయాలు ఇవే..

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీల‌క‌ నిర్ణయాలు ఇవే..

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోద‌ముద్ర వేసింది. అన్న క్యాంటీన్లు, పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌పై మంత్రిమండ‌లి స‌మావేశంలో చ‌ర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ...

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

చిత్తూరు శివారులో గంగాసాగరం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం నాలుగు ప్రాణాలను బలిగొంది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (రంగనాధన్ ఇన్ ట్రావెల్స్) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ...

తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్

తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ...

నంద్యాల టోల్‌గేట్ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు

నంద్యాల టోల్‌గేట్ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు

ఓ ప్రైవేట్ బ‌స్సులో అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న వారంతా ఒక్క‌సారిగా అరుపులు, కేక‌లు వేస్తూ బ‌స్సు దిగి రోడ్డు మీద‌కు ప‌రుగుల తీశారు. ఈ ఘ‌ట‌న ఏపీలోని ...

రాజ‌శేఖ‌రం మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

రాజ‌శేఖ‌రం మృతికి వైఎస్ జ‌గ‌న్ సంతాపం

వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ...

టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి

టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద బైక్‌పై వెళ్తున్న టీటీడీ ఉద్యోగి ముని‌పై చిరుత ఒక్క‌సారిగా దాడి చేసింది. ఈ దాడిలో ...