Andhra Pradesh Government
డిప్యూటీ సీఎం వద్దకు పేకాట పంచాయితీ – డీఎస్పీపై ఫైర్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు. ఇటీవల డీఎస్పీపై పేకాట శిబిరాలకు అండగా ఉన్నారని, సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని, ...
సీఎం కరకట్ట నివాసానికి రూ.కోటీ 7 లక్షలు.. నెట్టింట విమర్శలు
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీ నిధులు మంజూరు చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, కరకట్ట ప్యాలెస్ మరమ్మతులు, సౌకర్యాల మెరుగుదల కోసం ఏకంగా ...
ఓజీ సినిమాకు హైకోర్టులో బిగ్ షాక్
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ సినిమా(OG Movie)కి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికా (North America) లో ఈ ...
హైడ్రో పవర్ ప్రాజక్ట్.. ప్రభుత్వంపై తిరగబడ్డ ప్రజలు
అల్లూరి సీతారామ రాజు జిల్లా అరుకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు పై గిరిజనుల ఆందోళన ఉధృతమైంది. ఈ ప్రాజెక్టుతో తమ భూములు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని, జీవో నెంబర్ ...
‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం
హైదరాబాద్ (Hyderabad)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ (‘Pushpa-2’) విడుదల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన శ్రీతేజ్ (Sritej) కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో చిన్నారి శ్రీతేజ్ ...
ఏపీ ప్రజలపై మరో రూ.12,771 కోట్ల విద్యుత్ భారం – సీపీఎం ఫైర్
కూటమి ప్రభుత్వం (Coalition Government) విద్యుత్ వినియోగదారులప మరో 12,771 కోట్లు విద్యుత్ (Electricity) భారం మోపెందుకు సిద్ధమవుతోందని, తక్షణం భారాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం(CPM) డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం మరోసారి విద్యుత్ ...
లులూ భూ కేటాయింపుల్లో అవినీతి.. ఈ.ఏ.ఎస్.శర్మ సంచలన లేఖ
లూలూ గ్రూప్ (Lulu Group) నకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో భూముల కేటాయింపు (Lands Allocation) చట్టవిరుద్ధమని, దీనిపై సీబీఐ(CBI), ఈడీ(ED) లాంటి సంస్థలు తక్షణమే విచారణ ప్రారంభించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ...
అమరావతి నిర్మాణానికి టెండర్లు.. మళ్లీ అవే కంపెనీలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ (హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్) టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ టెండర్లలో ...















