Andhra Pradesh Capital Debate

అమరావతి vs మావిగన్‌.. ఏది మేలు? రాష్ట్రవ్యాప్తంగా చర్చ

అమరావతి vs మావిగన్‌.. ఏది మేలు? రాష్ట్ర వ్యాప్తంగా చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మళ్లీ హీటెక్కింది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్‌’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కాన్సెప్ట్‌పై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ...