Anchor
ఆ యాంకర్‌కు సీఎం పేరు తెల్వదా..? – ఎంపీ కిరణ్ మండిపాటు
By K.N.Chary
—
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు మరిచిపోయిన యాంకర్‌పై నోరుపారేసుకున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి. కార్యక్రమానికి హోస్ట్‌గా చేసేముందు ఇచ్చే కాగితంలో ఉన్న పేరు కూడా చదవడం రాదా.. ఆ యాంకర్‌కు ...