Anakapalle
అనకాపల్లిలో కల్తీ మద్యం దందా..టీడీపీ నేత పాత్రపై దర్యాప్తు
అనకాపల్లి (Anakapalli) జిల్లాను టీడీపీ (TDP) కూటమి నేతలు (Alliance Leaders) కల్తీ మద్యానికి అడ్డాగా మార్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 2న పరవాడ (Parawada)లో జరిగిన ఒక సంఘటన దీనికి బలం ...
బాలికపై హాకీ ప్లేయర్ అత్యాచారం.. ఏపీలో రోజుకో దారుణం
అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాకీ నేర్చుకునేందుకు వచ్చిన బాలికపై సీనియర్ హాకీ ప్లేయర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి పట్టణం గాంధీనగర్‌కు చెందిన 13 ఏళ్ల మైనర్ ...
సంచలనం.. జగన్ జిమ్‌కి కోటి రూపాయల కరెంట్ బిల్లు
అనకాపల్లిలోని ఒక జిమ్‌కు ఏకంగా కోటి రూపాయల కరెంట్ బిల్లు రావడం సంచలనం సృష్టించింది. ప్రతీ నెల 18,000 నుంచి 20,000 రూపాయల బిల్లుతో సాగుతున్న జగన్ వెల్‌నెస్ అండ్ ఫిట్‌నెస్ జిమ్‌కు ...