Ambati Rambabu
‘పుష్ప’కేమో నీతులు.. ‘గేమ్ ఛేంజర్’కు పాటించరా? – పవన్‌కు అంబటి ప్రశ్న
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌పై పరోక్షంగా విమర్శలు ...
రంగా వర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్
వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్‌గా అంబటి ఓ ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ ప్రస్తుతం ...
‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువత ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబటి
ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ మీద కోపం ...
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవరు బాబూ.. అంబటి ప్రశ్న
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...
రేవంత్ ప్రభుత్వంపై అంబటి రాంబాబు సెటైర్లు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెల్‌బోర్న్‌లో భారత్-ఆస్ట్రేలియా ...