Amaravati vs MaViGun Comparison
“MaViGUN” వెనుక ఉన్న ఎకానమిక్ లాజిక్ ఏంటి?
రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, ఒక అభివృద్ధి నమూనాను కేవలం రాజకీయ కక్షతో ఎగతాళి చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ ...






