AkhilAkkineni

అఖిల్ పెళ్లి.. సీఎంకు నాగ్ దంప‌తుల ఆహ్వానం

అఖిల్ పెళ్లి.. సీఎంకు నాగ్ దంప‌తుల ఆహ్వానం

అక్కినేని ఇంట పెళ్లి సంద‌డి మొద‌లైంది. నాగార్జున చిన్న కుమారుడు త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నారు. ఈ మేర‌కు ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) ఆయన భార్య అమ‌ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ...