AI India Impact Summit

ఏపీలో బిల్ గేట్స్‌కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ

ఏపీలో బిల్ గేట్స్‌కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆతిథ్యంతో రాష్ట్రానికి వచ్చారు. అయితే ఆయన పర్యటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరుపై ...