AgricultureCrisis
యూరియా కోసం రైతుల ఆందోళన.. సొసైటీ అద్దాలు ధ్వంసం (Video)
తూర్పుగోదావరి (East Godavari) జిల్లా కోరుకొండ (Korukonda) సొసైటీ (Society) వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ యూరియా (Urea) అందక రైతులు (Farmers) ఇబ్బందులు ...