సికందర్ నుంచి అదిరిపోయే పాట విడుదల

సికందర్ నుంచి అదిరిపోయే పాట విడుదల

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సికందర్’ నుంచి అభిమానులను ఆక‌ట్టుకునే పాట ఒక‌టి విడుదలైంది. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో కొత్తగా విడుదలైన ‘సికందర్ నాచే’ సాంగ్ అందరినీ ఆకర్షిస్తోంది.

సల్మాన్-రష్మిక స్టెప్పులు హైలైట్
ఈ పాటలో సల్మాన్ ఖాన్-రష్మిక జంట తమదైన స్టైల్‌లో రొమాంటిక్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. సంగీత ప్రియులను, డ్యాన్స్ లవర్స్‌ను కట్టిపడేసేలా ఈ సాంగ్ రూపొందించబడింది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ పాట సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment