---Advertisement---

క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్ట్ వారెంట్

క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై అరెస్ట్ వారెంట్
---Advertisement---

బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ న్యాయపరమైన సమస్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కొన్ని నియమాలు ఉల్లంఘించాడని అతనిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ఘటనలో బంగ్లాదేశ్ న్యాయస్థానం షకీబ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు ముఖ్యంగా ఐఎఫ్ఎసీ బ్యాంకుకు చెందిన మూడు లక్షల డాలర్ల చెక్ బౌన్స్‌కు సంబంధించినది. షకీబ్ ఈ నేరం నేపథ్యంలో న్యాయస్థానానికి సమర్థవంతమైన వివరణ ఇవ్వలేకపోవడంతో, అతనిపై ఈ చర్య తీసుకోబడినట్టు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment