సమంత కొత్త అవతారం.. WPBL ఈవెంట్‌లో ఫొటోలు సంచలనం!

సమంత కొత్త అవతారం.. WPBL ఈవెంట్‌లో ఫొటోలు సంచలనం!

టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు మరియు హిందీ చిత్రాల్లో ఆమె కనిపించడం తగ్గినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి తగ్గలేదు. ఇటు మీడియా నుండి కూడా ఆమె దూరంగా ఉండటం, అభిమానులను మరింత ఉత్కంఠగా మార్చేసింది.

WPBL ఈవెంట్‌లో సమంత
తాజాగా, సమంత WPBL చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. అలాగే, సమంత చికున్ గున్యా (Chikungunya) నుంచి కోలుకున్న తర్వాత ఆమె శరీరంలో మార్పులు సంభవించాయని, ఆమె చాలా సన్నబడినట్టు అనిపిస్తున్నారని అభిమానులు అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment