‘మీ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రు?’ సమంత ఇంట్రెస్టింగ్‌ ఆన్స‌ర్‌

'మీ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రు?' సమంత ఇంట్రెస్టింగ్‌ ఆన్స‌ర్‌

ప్రముఖ నటి సమంత (Samantha) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) లో అభిమానులతో చాట్ చేశారు. త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో తాను మెచ్చిన హీరోయిన్ల (Best Actresses) గురించి వెల్లడించారు. ఓ అభిమాని బెస్ట్ హీరోయిన్ (Best Heroine) ఎవరు? అని ప్రశ్నించగా, సమంత ఆసక్తికరమైన జాబితాను పంచుకున్నారు.

ఆమె ప్రకారం, పార్వతీ తిరువోతు (ఉల్లొళుక్కు), సాయిపల్లవి (అమరన్), నజియా (సూక్ష్మదర్శిని), అలియా భట్ (జిగ్రా), అనన్య పాండే (సీటీఆర్ఎల్), దివ్య ప్రభ (ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్) అద్భుతమైన నటన కనబరిచారని పేర్కొన్నారు. వీరంతా రాక్‌స్టార్స్ అంటూ సమంత ప్రశంసలు గుప్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment