కొందరు డబ్బులిచ్చి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు

కొందరు డబ్బులిచ్చి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు

‘నేను చాలా భావోద్వేగంగా (Emotionally) ఉంటాను. కానీ, ఇంట్లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ఉండలేను. నేను అలా ఉంటే కెమెరా కోసం నటిస్తున్నానని అనుకుంటారు. అందుకే అలా చేయను’ అని రష్మిక (Rashmika) పేర్కొన్నారు.

అయితే, తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని, డబ్బులిచ్చి (Money) కొందరు తనను ట్రోల్ (Troll) చేయిస్తున్నారని రష్మిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కానీ తాను ఇలాంటి వాటికి లొంగిపోనని, తనను తాను నమ్ముకుని ముందుకు వెళ్తానని రష్మిక అన్నారు. అయితే, తనను ట్రోల్ చేయిస్తున్నది ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలతో రష్మిక అభిమానులు, నెటిజన్లు ఆమెపై కుట్ర చేస్తున్నదెవరో తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment