నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తన స్టైలిష్ లుక్స్ (Stylish Looks)తో సోషల్ మీడియాలో మరోసారి సెగలు రేపింది. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో రష్మిక బ్లాక్, వైట్ డ్రెస్‌లలో కనిపిస్తూ, ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్రాండెడ్ షూస్‌ను ధరించి వాటిని ప్రమోట్ చేసింది. మోడ్రన్, ఎలిగెంట్ గ్లామర్‌తో ఆమె ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
రష్మిక ఫ్యాషన్ సెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు, కామెంట్ల సెక్షన్‌లో “లుకింగ్ లైక్ ఎ వావ్,” “యూ ఆర్ ఫైర్,” “స్టన్నింగ్ బ్యూటీ” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రకటన కోసం షేర్ చేసిన ఈ ఫొటోలు కూడా అభిమానుల మనసు దోచుకున్నాయి.