టాలీవుడ్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈ రెబల్ స్టార్ గురించి ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, బాహుబలి షూటింగ్ సమయంలో ఒక అమ్మాయి పెట్టిన ముద్దు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
అభిమానులు ఇప్పుడు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ, “ఆమె ఎవరు?” అనే ప్రశ్నతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. డార్లింగ్ ప్రభాస్‌కు ఇది మామూలే అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఉత్సాహంగా ఈ క్లిప్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ ముద్దు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అభిమానులు భావిస్తున్నారు.