---Advertisement---

పోసాని విడుద‌ల‌.. భావోద్వేగం

Posani Krishna Murali released from Guntur jail
---Advertisement---

న‌టుడు, ర‌చ‌యిత‌, ఏపీఎఫ్‌డీసీ మాజీ చైర్మ‌న్ పోసాని కృష్ణ‌ముర‌ళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయ‌న‌పై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావ‌డంతో శ‌నివారం సాయంత్రం ఆయ‌న జైలు నుంచి విడుద‌ల అయ్యారు. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన హైద‌రాబాద్‌లో పోసాని కృష్ణ‌మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. విడుద‌ల సంద‌ర్భంగా గుంటూరు జైలు వ‌ద్ద‌కు వైసీపీ లీగ‌ల్ టీమ్‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు వెళ్లి పోసానిని ప‌రామ‌ర్శించారు. దీంతో పోసాని భావోద్వేగానికి గుర‌య్యారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment