ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (మార్చి 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులోని ఓర్వకల్లు మండలం పూడిచెర్లలోని రైతు సూర రాజన్న పొలంలో పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షించారు. సుమారు 4,000 మంది ప్రజలు సభకు హాజరయ్యే అవకాశముండటంతో, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పూడిచెర్ల కార్యక్రమం పూర్తయ్యాక, పవన్ కళ్యాణ్ కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుని, ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.
News Wire
-
01
జగన్ గుంటూరు టూర్ టెన్షన్ టెన్షన్
పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు. చెక్ పోస్టు పెట్టి వాహనాలను అడ్డుగింత. వైసీపీ నేతల రావొద్దంటున్న పోలీసులు
-
02
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం పై చర్చలు.
-
03
టీడీపీ నేత చరణ్ మైనింగ్ లో పేలుడు..
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో ఘటన
-
04
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు. పొదలకూరు పీఎస్ లో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
05
మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు..
టీడీపీ నేతల ఫిర్యాదుతో విడదల రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసుల కేసు నమోదు
-
06
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై కేసు నమోదు
బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు 27 మందిపై కేసులు నమోదు. తనపై దాడి చేసినట్లు కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసులు నమోదు
-
07
కడప కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత
విజయకుమారి మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు. ఆందోళనకు దిగిన సచివాలయ ఉద్యోగులు.మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు.
-
08
డీజీపీకి వైయస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు
డీజీపీని కలిసిన అంబటి ,వెలంపల్లి, రజిని ,మేరుగు నాగార్జున. సాల్మన్ హత్యపై డీజీపీకి వైయస్ఆర్ సీపీ నేతల వినతిపత్రం
-
09
ఏపీ అప్పు రూ. 3లక్షల కోట్లు
ఇవాళ మరో రూ. 6,500 కోట్లు అప్పు తెచ్చిన సర్కార్.వారం క్రితం రూ. 4వేల కోట్లు అప్పు చేసిన సర్కార్
-
10
సీఆర్ డీఏ సమావేశం
చంద్రబాబు అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశం. రాజధాని నిర్మాణాలు, భూ సమీకరణపై చర్చ..








